Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ప్రేమ ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది!

Webdunia
గురువారం, 1 జులై 2021 (13:13 IST)
విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక జంట‌ను `గీత గోవిందం` సినిమా నుంచి అభిమానులు రియ‌ల్ పెయిర్‌గా వుంటే బాగుంటుంద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఆ సినిమాలో వారిద్ద‌రి మ‌ధ్య న‌ట‌న కెమిస్ట్రీ మామూలుగా లేదు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ `డియ‌ర్ కామ్రెడ్‌లోనూ మెప్పించారు. ఇక అప్ప‌టినుంచి ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం బాగా పుంజుకుంటుంద‌ని టాక్ సినిమారంగంలో నెల‌కొంది. ఇది గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా సాగుతుంది. మ‌రోవైపు ఇద్ద‌రూ త‌మ త‌మ చిత్రాల షూటింగ్‌లో బిజీగా వుంటున్నారు.
 
ఈ విష‌యంలో గ‌తంలో ఓసారి విజ‌య్‌ను అడిగితే, త‌ను మంచి ఫ్రెండ్ అని తెలియ‌జేశాడు. ఇప్పుడు ర‌ష్మిక వంతు వ‌చ్చింది. ఆమె త‌ర‌చూ త‌న సోష‌ల్‌మీడియాలో ఎక్కువ‌గా అభిమానుల‌తో ఇంట్రాక్ట్ అవుతుంది. గ‌తంలోకూడా త‌న అభిమానుల‌తో చిట్‌చాట్ చేసింది. అప్పుడు కూడా వీరి ప్రేమ గురించి వ‌చ్చిన సంద‌ర్భం కూడా వుంది. కానీ, తాజాగా మ‌రోసారి త‌న అభిమానుల‌తో ఇంట్రాక్ట్ అయింది. ప‌లు ర‌కాల ప్ర‌శ్న‌లు అడిగుతున్న క్ర‌మంలోనే ఓ అభిమాని. విజ‌య్‌తో మీకున్న రిలేష‌న్ ఏమిటని? అడిగాడు. అందుకు చాలా కూల్‌గా మేమిద్దం మంచి స్నేహితులం. నా బెస్ట్ ఫ్రెండ్ విజ‌య్ అంటూ క్లారిటీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments