Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇట్స్ అఫీషియల్.. బిచ్చగాడు 2 పోస్టర్ విడుదల

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (11:59 IST)
Bichagadu 2
డబ్బింగ్ చిత్రమే అయినా టాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ సినిమా తెలుగులో రూ. 20 కోట్ల షేర్ సాధించి ఔరా అనిపించింది. మరోవైపు టీవీల్లో ప్రసారమైనపు కూడా ఈ సినిమాకు మంచి టీర్పీలే వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో హీరోగా విజయ్ ఆంటోని క్రేజ్ అమాంతం పెరిగింది. 
 
గత కొన్ని రోజులుగా బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ రాబోతుందని విజయ్ ఆంటోని పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించాడు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమా సీక్వెల్‌కు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశాడు. అంతేకాదు దానికి సంబంధించిన తెలుగు, తమిళ పోస్టర్స్2ను కూడా రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కేవలం రూ. కోటితో రూపాయలతో తెలుగులో విడుదలైన ఈ డబ్బింగ్ చిత్రం ఎవరి అంచనాలకు అందకుండా.. రూ. 20కోట్ల షేర్ సాధించి ఔరా అనిపించింది. మరోవైపు టీవీల్లో ప్రసారమైనపు కూడా ఈ సినిమాకు మంచి టీర్పీలే వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో హీరోగా విజయ్ ఆంటోని క్రేజ్ అమాంతం పెరిగింది. 

ప్రియ కృష్ణ స్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న బిచ్చగాడు 2 చిత్రం తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి 2021లో విడుదల చేయనున్నట్టు పోస్టర్‌లో ప్రకటించారు. ఈ సీక్వెల్‌లో తెలుగులో ఫేమసైనా కొంత మంది నటీనటులు నటించే అవకాశం ఉందట. అప్పట్లో బిచ్చగాడు చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మించగా.. శశి డైరెక్ట్ చేసాడు. ఈ సీక్వెల్‌ను మాత్రం విజయ్ ఆంటోని నిర్మిస్తూ.. దర్శకత్వ బాధ్యతలు ప్రియ కృష్ణ స్వామికి అప్పగించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments