Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ మామ‌లో మ‌రో హీరోయిన్ ఎవ‌రు..?

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జై ల

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (21:55 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్  సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో చైతు స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. అయితే.. వెంకీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది మాత్రం ఎనౌన్స్ చేయ‌లేదు. 
 
అయితే.. వెంకీ స‌ర‌స‌న కాలా హీరోయిన్ హ్యుమా ఖురేషి న‌టించ‌నుంది టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు ఆమె ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయ‌డంతో వ‌ద్ద‌నుకున్నార‌ని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వెంకీకి హీరోయిన్ ఉండ‌దేమో అని మ‌రో ప్ర‌చారం. ఇలా వెంకీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ కోసం ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ... చిత్ర‌ యూనిట్ మాత్రం వెంకీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ గురించి ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. మ‌రి.. వెంకీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్యూషన్‌కు వచ్చే బాలుడుతో రొమాన్స్... ఇంటి నుంచి పారిపోయిన యంగ్ లేడీ టీచర్...!!

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments