Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌య్య - నాగ‌బాబు వివాదంపై వ‌రుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్..!

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (13:55 IST)
బాలకృష్ణ ఓ సంద‌ర్భంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డం... ఈ వ్యాఖ్య‌ల‌కు స‌మాధానంగా నాగ‌బాబు త‌న‌కు బాల‌కృష్ణ ఎవ‌రో తనకు తెలియదు అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో కామెంట్ చేయ‌డం ఈమధ్య కాలంలో మీడియాలో ఎంత‌ హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. ఇదిలా ఉంటే... వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం అంత‌రిక్షం. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడిన‌ప్పుడు ఈ వివాదానికి సంబంధించిన ప్రశ్నలు ఎదుర‌య్యాయి.
 
ఈ వివాదం గురించి వ‌రుణ్ తేజ్ స‌మాధానం ఏంటంటే... మా నాన్న పర్సనల్ లైఫ్ గురించిన విషయాలపై నేను ఎప్పుడూ క్వశ్చన్ వేయను. ఆయన పొలిటికల్‌గా ఏదో రైట్ అనుకున్నారు అనేశారు. మా నాన్నకు రైట్ అనిపించకుంటే ఏదీ చేయడు. రైట్ అనిపిస్తేనే చేస్తాడు. ఆయన ఏం చేసినా ఓ కారణం ఉంటుంది అన్నాడు. అదీ..సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments