Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ పైన ఇంకెన్ని కేసులు పెట్టాల‌ని ప్ర‌శ్నించిన వ‌ర్మ

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (13:45 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్‌తో ఓ సినిమా తెర‌కెక్కిస్తుండ‌టం తెలిసిందే. ఈ చిత్రం కోసం తాజాగా విడుదల చేసిన వెన్నుపోటు సాంగ్‌లో వర్మ, నేరుగా చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ లిరిక్స్ ఉన్నాయి. దాంతో తెలుగు తమ్ముళ్లకు ఒక్కసారిగా వ‌ర్మపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే... వారి ఆగ్రహానికి రామ్ గోపాల్ వర్మ అద‌ర‌డం లేదు..బెద‌ర‌డం లేదు. అంతే ధీటుగానే సమాధానం ఇస్తున్నాడు.
 
తాజాగా వర్మ ట్వీట్ చేస్తూ.. నేను చంద్రబాబు నాయుడిగారిని డైరెక్ట్‌గా ఒక్కమాట కూడా అనలేదు. అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్‌గా దూషించిన ఈ క్రింది వీడియోలోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి? అని బాబు గురించి సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటల వీడియోను పోస్ట్ చేశారు. రోజురోజుకు ఈ వివాదం ముదురుతోంది. మ‌రి... ఈ వివాదం ఎక్క‌డ‌కి వెళుతుందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments