Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా కాంపౌండ్‌లోకి రష్మిక మందన్నా ఎంట్రీ

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (10:35 IST)
మెగా కాంపౌండ్‌లోకి కన్నడ భామ, 'గీతగోవిందం' హీరోయిన్ రష్మిక మందన్నా ప్రవేశించనుంది. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ - హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన "జిగర్తాండ" చిత్రాన్ని వరుణ్ తేజ్ హీరోగా రీమేక్ చేయనున్నారు. 
 
ఇందులో రష్మిక మందన్నాను హీరోయిన్‌గా ఖరారు చేసినట్టు సమాచారం. 'గీతగోవిందం' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన రష్మిక.. ఆ తర్వాత 'దేవదాస్' చిత్రంలో ప్రేక్షకులకు కనిపించింది. కానీ, ఈ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశపరిచింది. ఇపుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ సరసన నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డియర్ కామ్రేడ్ షూటింగ్ ముగిన తర్వాత వరుణ్ తేజ్‌తో రష్మిక మందన్నా జతకట్టనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments