ఓ చేతిలో టీ, మరో చేతిలో సమోసాలు... ఉపాసనపై ఆ ప్రభావం బాగా పడినట్లుంది...

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (10:22 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్  భార్య ఉపాస‌న సోష‌ల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉంటుంటారు. రామ్ చ‌ర‌ణ్ గురించి.. స‌మాజంలో జ‌రుగుతున్న విష‌యాల గురించి సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిప్రాయాల్ని తెలియ‌చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. గ‌త రెండుమూడు రోజుల నుంచి హైద‌రాబాద్‌లో చ‌లి ఎలా ఉందో తెలిసిందే. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏర్ప‌డిన పెథాయ్ తుఫాన్ ప్ర‌భావం వ‌ల‌న హైద‌రాబాద్‌లో చ‌లి జ‌నాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తుంది. అందుక‌నే అనుకుంట‌ సోష‌ల్ మీడియాలో ఉపాస‌న కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో... ఓ చేతిలో టీ, ఓ చేతిలో స‌మోసా ప‌ట్టుకుని... ఇప్పుడు హైద‌రాబాద్ వాతావర‌ణానికి ఏది బెట‌ర్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో పోస్ట్ చేయ‌డాన్ని బ‌ట్టి చూస్తుంటే... ఉపాసనపై ఈ చ‌లి ప్ర‌భావం  బాగా ప‌డిన‌ట్టు కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments