Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోహీరోయిన్లు దగ్గరవుతున్నారట

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (16:00 IST)
సహజనటుడిగా నాగశౌర్యకు పేరుంది. నాగశౌర్య సినిమాలు అంత హిట్ కాకున్నా యావరేజ్ టాక్‌తో ముందుకు వెళుతూ ఉంటుంటాయి. నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే కలెక్షన్లను సాధించింది. అభిమానులను అలరించింది. నాగశౌర్యకు జతగా రీతూవర్మ ఈ సినిమాలో నటించింది. రీతూవర్మ ఎన్నో హిట్ సినిమాలలో నటించింది. దీంతో ఆ అదృష్టం హీరోకు కలిసి వచ్చిందన్న ప్రచారం బాగానే ఉంది.
 
అయితే నాగశౌర్య, రీతూవర్మకు మధ్య సినిమా షూటింగ్ సమయంలో ప్రేమ కెమిస్ట్రీ నడించిందన్న ప్రచారం సాగుతోంది. సినిమా పూర్తయిన తరువాత కూడా వీరి ప్రేమాయణం ఇంకా నడుస్తోందట. రీతూవర్మతో అప్పుడప్పుడు కొన్ని స్టార్ హోటళ్ళలో నాగశౌర్య కనిపిస్తున్నాడంటూ ఇదిగో ఆధారాలంటూ కొన్ని ఫోటోలు షేర్ అవుతున్నాయి.
 
వీరి ప్రేమ వ్యవహారం ఎలా ఉన్నా సినిమాల్లో నటించిన తరువాత హీరోహీరోయిన్లకు మధ్య అఫైర్ అంటించడం మామూలేగా. వీరికి అలాగే అంటించి ఉంటారని కొంతమంది సినీవిశ్లేషకులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments