Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలిమై ట్రైలర్ రిలీజ్: విలన్‌గా కార్తికేయ లుక్ అదుర్స్ (video)

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (19:07 IST)
valimai
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజా చిత్రం వలిమై చిత్రం నుంచి టీజర్ రిలీజైంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వలిమై 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. 
 
ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మకొండ, హుమా ఖురేషి, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, సుమిత్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. మేకర్స్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. 
 
ట్రైలర్‌లో హాలీవుడ్‌ను తలదన్నే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. బాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అలాగే విలన్‌గా కార్తికేయ లుక్ అదిరిపోయాయి. మూడు నిముషాలు సాగిన ఈ ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం, ప్రతి బిట్ సినిమాపై ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments