Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపేంద్ర పాన్ ఇండియన్ సినిమా 'కబ్జా' మోషన్ పోస్టర్

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (17:46 IST)
Kbaza poster
ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా SSE ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై MTB నాగరాజు సమర్పణలో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా కబ్జా. R చంద్రు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమాలో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 
 
సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. 1960ల నేపథ్యంలో తెరకెక్కుతున్న కబ్జా సినిమాలో పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు ఉపేంద్ర. ఆయన లుక్ వైరల్ అయిపోయింది. చేతిలో కత్తి పట్టుకుని ఉపేంద్ర ఇచ్చిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. రవి బసృర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కబ్జా చిత్ర టీజర్ దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments