Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌మ‌న్ సార‌థ్యంలో 'అలా అమెరికాపురములో..`

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (19:13 IST)
Thaman
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఆగస్ట్‌, సెప్టెంబర్ నెల‌ల‌లో యునైటెడ్ స్టేట్స్ లో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డి.సి., చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్, డల్లాస్ లో  ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా యూఎస్‌లో  'అలా అమెరికాపురములో' పేరుతో హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఏర్పాటు చేసిన అతి పెద్ద మ్యూజిక‌ల్ కార్నివాల్ లో పాల్గొన‌నున్నారు. తమన్ బృందంలో శివమణి, నవీన్, ఆండ్రియా జెరెమియా, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, హరిక నారాయణ్, శ్రుతి రంజని, మనీషా, రోషిని, శాండిల్య, జోబిన్ డేవిడ్, సుభాశ్రీ, రాకేశ్ చారి, ఓషో వెంకట్, సిద్ధాంత్‌, ష‌దాబ్ రాయిన్ వంటి ప్రతిభావంతులైన ప్రదర్శనకారులు ఉన్నారు.

ఈ కాన్స‌ర్ట్‌కు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మరియు స్టార్ హీరో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చాలా మంది స్టార్ హీరోయిన్లు, ఇతర సినీ ప్రముఖులు తమన్‌తో కలిసి ప్రదర్శనలు ఇవ్వ‌నున్నారు. రష్యన్, బెలారస్ నృత్యకారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక కళాకారులు వారి పెర్‌ఫామెన్స్‌ల‌తో ఈ ఈవెంట్ ప్ర‌త్యేకంగా చేయ‌నున్నారు. హంసిని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ వారు గ‌తంలో `ARR లైవ్ ఇన్ కాన్సర్ట్ 2017 లండన్` మరియు `అనిరుధ్ లైవ్ ఇన్ కన్వర్ట్ లండన్ అండ్ పారిస్ 2018` వంటి భారీ సంగీత కార్యక్రమాలను నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments