Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌కీయాల్లోకి ఇది స‌మ‌యం కాదు: ఎన్‌.టి.ఆర్‌ వేడివేడి కాఫీ తాగుతూ... (video)

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (15:31 IST)
NTR
ఎన్‌.టి.ఆర్‌. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాడంటూ.. ఇదే స‌రైన స‌మ‌యం అంటూ ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వైపు తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల‌లో నీరుగారిపోయింది.అందుకే ఫైన‌ల్‌గా ఎన్‌.టి.ఆర్‌. అవ‌స‌రం వుంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఈ విష‌య‌మై శ‌నివారంనాడు ఎన్‌.టి.ఆర్‌ను విలేక‌రులు అడిగితే, ఈ ప్ర‌శ్న‌కు మీరే స‌మాధానం చెప్పాల‌ని జ‌ర్న‌లిస్టుల‌కే చాయిస్ ఇచ్చారు.

తర్వాత తీరిగ్గా, మంచిగా వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందామని ఎన్టీఆర్ అంటూ ఇది స‌మ‌యం, సంద‌ర్భం కాద‌ని స‌మాధానం ఇచ్చారు. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. ఇటీవ‌ల కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాల‌ని, ప్ర‌చారానికి తిప్పాలంటూ పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌ల నుంచి డిమాండ్ వ‌చ్చింది.
 
ఇదిలా వుండ‌గా, జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' రియాలిటీ షోలో ఎన్టీఆర్ హోస్ట్‌గా రానున్నారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితం విడుదల అయింది. జెమినీ టీవీ అఫీషియల్‌గా ఎన్టీఆర్ లుక్‌ ప్రమోను శనివారం రిలీజ్ చేసింది. ఈ షో జెమిని టీవీలో ప్రసారం కానుంది.  ఇక ఈ షో జెమినీ టీవితో పాటు జెమినీకి చెందిన సన్ నెక్ట్స్ ఓటీటి యాప్ లో కూడా ఈ షో ప్రసారం కానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments