Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పడి పడి లేచె మనసు' మేకింగ్ వీడియో (Video)

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (13:42 IST)
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ - ఫిదా భామ సాయిపల్లవి జంటగా నటించే చిత్రం పడి పడి లేచె మనసు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లిలు నిర్మాతలు. వచ్చే డిసెంబర్ 21వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది.
 
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. కోల్‌కతా పట్టణ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది. 
 
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలని బ‌ట్టి చూస్తుంటే సినిమా షూటింగ్ ఎంత స‌ర‌దాగా సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి డాక్టర్‌గా, శర్వా ఫుట్‌బాల్ ప్లేయర్‌గా క‌నిపించ‌నున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments