Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకచవితి నాడు తేజ సజ్జా హను-మాన్‌ అప్డేట్ వచ్చేసింది

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (13:11 IST)
Hanuman latest
జాంబీ రెడ్డి ఫేమ్ తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన 'హను-మాన్‌' చిత్రం మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుకు చేరుకున్నాయి. వినాయకచవితి నాడు హను-మాన్‌ అప్డేట్ వచ్చేసింది. తేజ్ వినాయకుడిని భుజాలపై ఎత్తుకుని ఉన్న పోస్టర్ విడుదల చేసి నేటినుంచి ప్రోమోహన్ ప్రారంభం అయినట్లు తెలిపింది. దీనికి  ప్రశాంత్ వర్మ దర్శకుడు. 
 
హనుమాన్ బృందం ప్రతి ఒక్కరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు  తెలియజేస్తూ, నేడు గణేష్ ఆశీస్సులతో ప్రమోషన్లు ప్రాభించారు. త్వరలో అద్భుతమైన అప్‌డేట్‌లు అంటూ.. ఈ సినిమాను జనవరి 12, 2024 న 11 భాషల్లో సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 
 
 వీఎఫ్ ఎక్స్ హాలీవుడ్ సినిమాల తో సమానంగా ఉంటుంది.  టీజర్‌ లో మనం చూసినది ఫైనల్ ప్రోడక్ట్ కి సాంపిల్ మాత్రమే. ఆర్ట్‌వర్క్‌ తో కూడిన హనుమాన్ చాలీసా కూడా భారీ స్పందన వచ్చింది.
 
‘‘హనుమాన్‌’ టీజర్‌పై మీరు చూపించిన అపరిమితమైన ప్రేమ మా మనసుని హత్తుకుంది. దీంతో సినిమా విషయంలో మా పై బాధ్యత మరింత పెరిగింది. అందరూ కలిసి సెలబ్రేట్‌ చేసుకునేలా, హనుమంతుడి స్ఫూర్తికి అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తామని మాటిస్తున్నాం. బిగ్ స్క్రీన్ పై ‘హనుమాన్‌’ను మీకు చూపించేందుకు మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం.. జై శ్రీరామ్ ’’అని చిత్ర యూనిట్ పేర్కొంది.  
 
హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా 11  భారతీయ భాషలలో పాన్ వరల్డ్ విడుదల కానుంది.
  
ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments