Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ నాట ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డ్ చిరు 'సైరా' సొంతం..

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (16:00 IST)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా. ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ ఈనెల 20వ తేదీన మూవీ టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదలైంది. తెలుగులో ఇప్పటికే 8.4 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ టీజర్ కన్నడంలోనూ సంచలనాలు సృష్టిస్తోంది. 
 
కన్నడంలో సైరా టీజర్ ఇప్పటి వరకు 3.8 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకోగా, కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించిన పహిల్వాన్ టీజర్ 24 గంటల్లో 2.4 మిలియన్ వ్యూస్ సాధించి మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ రికార్డ్‌ను మెగాస్టార్ అలవోకగా దాటేసారు. టీజర్‌తో అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసాడు చిరు.
 
సైరా సినిమా టీజర్ కేవలం 24 గంటల్లో 3 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకోవడం విశేషం. కన్నడ నాట సైరాకు ఉన్న డిమాండ్‌ను తెలియజేయడానికి ఈ ఒక్క విషయం చాలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments