Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జై లవ కుశ"లో ‘స్వింగ్ జర’ ప్రోమో సాంగ్ రిలీజ్.. గ్లామర్ ఆరబోసిన తమన్నా (Video)

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వలో రూపొందిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రాన్ని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో రాశీఖన్నా, నివేదా థామస్‌లు నటిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు స

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (18:47 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వలో రూపొందిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రాన్ని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో రాశీఖన్నా, నివేదా థామస్‌లు నటిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు.
 
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోని డైరెక్ట్‌గా నెట్‌లో విడుద‌ల చేసి అభిమానుల‌ ఆనందానికి అవధుల్లేకుండా చేశారు. అయితే కేవ‌లం నాలుగు పాటలు విడుద‌ల చేసిన టీం మ‌రో పాట చాలా ఇంప్రెసివ్‌గా ఉంటుంద‌ని, ఆ సాంగ్‌ని కొద్ది రోజుల‌లో విడుద‌ల చేస్తామ‌ని హోల్డ్‌లో పెట్టారు. 
 
శుక్రవారం ఈ పాటను రిలీజ్ చేశారు. ‘స్వింగ్ జర’ అంటూ సాగే ఈ పాట‌లో త‌మ‌న్నా గ్లామర్, ఎన్టీఆర్ స్టెప్పులు ఆడియ‌న్స్ మ‌తులు పోగొడుతుంది. కొరియోగ్రఫీ దగ్గర్నుంచి మ్యూజిక్ వరకు అన్నింటిలోనూ కొత్తదనం కనిపిస్తోంది. 
 
ప్ర‌స్తుతానికి ప్రోమో సాంగ్‌తోనే అభిమానుల‌ని సంతృప్తిప‌ర‌చారు చిత్ర బృందం. అయితే థియేట‌ర్స్‌లో ఈ సాంగ్ హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియాలంటే ఈనెల 21వ తేదీ వరకు ఆగ‌క త‌ప్ప‌దు. మ‌రి తాజాగా విడుద‌లైన ‘స్వింగ్ జర’ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments