రాత్రిళ్లు నా భార్య ముఖం వెలిగిపోతోంది.. ఎందుకని స్వామి?

స్వామీ.. రాత్రి సమయంలో నా భార్య ముఖం నుంచి తెల్లటి కాంతి వస్తుంది. దుప్పటి కప్పుకుని ఉన్నా కాంతితో ముఖం వెలిగిపోతూ ఉంటుంది. నా భార్యకు ఏమైన మహిమలు ఉన్నాయంటారా? స్వామీ?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (18:27 IST)
స్వామీ.. రాత్రి సమయంలో నా భార్య ముఖం నుంచి తెల్లటి కాంతి వస్తుంది. దుప్పటి కప్పుకుని ఉన్నా కాంతితో ముఖం వెలిగిపోతూ ఉంటుంది. నా భార్యకు ఏమైన మహిమలు ఉన్నాయంటారా? స్వామీ? 
 
ఓరీ వెర్రి పుష్పం... రాత్రిపడుకునే ముందు నీ సెల్‌ఫోన్ లాక్ చేసుకో. నీకు తెలియకుండా నీ భార్య నీ చాటింగ్ మెసేజ్‌లన్నీ దుప్పటికప్పుకుని మరీ చదువుతుంది. ఆ సెల్‌ఫోన్ కాంతే ఆ వెలుతురు నాయనా.!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 9 నుంచి వైజాగ్‌లో లైట్ హౌస్‌ ఫెస్టివల్

Pithapuram: సంక్రాంతికి సిద్ధం అవుతున్న పిఠాపురం.. పవన్ రాకతో సినీ గ్లామర్..

Shamshabad Airport: 14 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం.. ఖతార్ నుంచి..?

ఫ్లైఓవర్ వద్ద బోల్తా పడిన సినిమా యూనిట్‌ బస్సు - ప్రయాణికులందరూ సురక్షితం

Cold wave: తెలంగాణలో తీవ్రమైన చలిగాలులు.. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలివే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్‌

తర్వాతి కథనం
Show comments