Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 4 న థియేటర్లలో రానున్న స్వ

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (17:01 IST)
Mahesh Yadlapally, Swathi
జి.ఎం.ఎస్ గాలరీ ఫిల్మ్స్ సంస్థ లో జీ.ఎం సురేష్ నిర్మాత గా మను పి వి దర్శకత్వం లో మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ముఖ్య తారాగణం గా నటించిన `స్వ` చిత్రం ఫిబ్రవరి 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియాటర్ల లోనికి రానుంది.
 
ఈ చిత్రానికి సంగీతాన్ని కరణం శ్రీ రాఘవేంద్ర సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రయిలర్ అందర్నీ ఆకట్టుకుంటుండగా కన్నుల్లోన అంటూ సాగే పాటను నిన్న విడుదల చేసారు, ఈ పాట ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఈ పాటను వినోద్ శర్మ,  నాదప్రియ పాడగా కరణం శ్రీ రాఘవేంద్ర రచించి స్వరపరిచారు. 
 
ఈ చిత్ర నిర్మాత సురేష్ మాట్లాడుతూ ఇటీవలే మా ఈ స్వ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డ్ వారి నుండి మంచి అభినందనలు పొందుకుంది.  సినిమా పై పూర్తీ నమ్మకం ఉన్నట్టు ఖచ్చితంగా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments