Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారాతో పీకల్లోతు ప్రేమలో సుశాంత్ రాజ్ పుత్.. రియానే విడదీసింది..?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:21 IST)
బాలీవుడ్ సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడిన కేసులో రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. తాజాగా ఆయన సైఫ్ కూతురు సారా అలీఖాన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలాడనే  విషయం వెలుగులోకి వచ్చింది. సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్.. వీరిద్దరి ప్రేమ వ్యవహారానికి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల గురించి కూడా శామ్యూల్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 
 
కేదార్‌నాథ్ సినిమాలో సుశాంత్, సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొద్ది రోజులకే ఆ ప్రేమ స్ట్రాంగ్‌గా మారింది. చిత్ర ప్రమోషన్ సమయానికి సుశాంత్ -సారా డీప్ లవ్‌లో ఉన్నారు. ఈ మూవీ తర్వాత సుశాంత్ నటించిన సోన్‌చిరియా చిత్రం ఫ్లాప్ కావడంతో సారా.. సుశాంత్‌కి దూరమైంది. ఈ విషయం తనను షాక్‌కు గురిచేసిందని శామ్యూల్ తెలిపారు. 
 
సోన్‌చిరియా ఫ్లాప్ అవ్వడానికి బాలీవుడ్ మాఫియానే కారణమని శామ్యూల్ వెల్లడించారు. సుశాంత్‌-సారా ప్రేమాయణం చిన్న పిల్లలలో ఉండే స్వచ్ఛమైన ప్రేమలా కనిపించేంది. ఒకరిపై ఒకరికి చెప్పలేనంత గౌరవం ఉండేది. ఒకరిపై మరొకరు కవితలు చెప్పుకొనే వారు. పీకల్లోతు ప్రేమలో ఉన్న వారిని రియానే విడదీసింది అని శామ్యూల్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments