Webdunia - Bharat's app for daily news and videos

Install App

Supreeta: నన్ను క్షమించండి అంటున్న సురేఖ వాణి కూతురు సుప్రీత

దేవీ
శుక్రవారం, 14 మార్చి 2025 (18:59 IST)
Supreeta
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ పై  పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. చాలామంది వాటిని తెలియకప్రమోట్ చేశామని వివరణ ఇచ్చారు. అందులో సురేఖ వాణి కూతురు సుప్రీత వున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎలర్ట్ గా వుండే సుప్రీత చాలాసార్లు యాప్ లపై ప్రచారంచేసింది. తన గ్లామర్ ను కూడా ఇన్ స్ట్రాలో చూపిస్తుండేది. తాజా బెట్టింగ్ యాప్ గురించి ఆమెకు ఒత్తిడి రావడంలో నేడు హోలీనాడు రంగులు పూసుకున్న ఆనదంలో వుంటూ, ఓ వీడియోను విడుదల చేసింది. 
 
నన్ను క్షమించండి.. తెలియక ప్రమోట్ చేసాను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన సురేఖ వాణి కూతురు సుప్రీత. హోలీ ని సెలబ్రేట్ చేసుకుంది. సురేఖ వాణికూడా హోలీని తన స్నేహితులతో సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియా వీక్షకులకు ఈమె న్యూస్ ఎంటర్ టైన్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments