Webdunia - Bharat's app for daily news and videos

Install App

AKhil: చిత్తూరు, హైదరాబాద్ లోనే అఖిల్ కొత్త సినిమా షూటింగ్

దేవీ
శుక్రవారం, 14 మార్చి 2025 (18:40 IST)
Akhil Family
ఏజెంట్ సినిమా తర్వాత కొంతగేప్ తీసుకున్న అఖిల్ అక్కినేని తాాజాగా కొత్త చేస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఇటీవలే కొంత భాగాన్ని రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు. అనంతరం  చిత్తూరులో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంకోసం ఈసారి విదేశాలకు వెళ్ళకుండానే ఇండియాలోనే తీసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది.
 
కాగా, అఖిల్ సరసన కొత్త అమ్మాయిని అనుకున్నారు. ఇంకోవైపు శ్రీలీలను ఎంపికచేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు లెనిన్ అని పేరు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.  అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై రూపొందుతున్న సినిమాకు సుప్రియ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాయలసీ బేక్ డ్రాప్ లో సాగే కథని తెలుస్తుంది. మరి ఈ చిత్రం సరికొత్తగా వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

3D map: నక్షత్ర నిర్మాణానికి కీలకం.. పాలపుంతలోని తొలి త్రీడీ మ్యాప్ విడుదల

ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి: ఢిల్లీ హోటల్ గదిలో బ్రిటన్ యువతిపై అత్యాచారం

జనసంద్రంగా మారిన పిఠాపురం... జయకేతనం సభ ప్రారంభం!!

ఫ్లైట్ ల్యాండ్ కాగానే చెలరేగిన మంటలు.. విమానం రెక్కలపై ప్రయాణికుల ఆర్తనాదాలు..

ఏప్రిల్ 15 - 20 మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రాక!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments