Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోనాల్ గజ్జర్‌ది V షేప్, అటో కాలు ఇటో కాలు వేస్తుంది, ఎటు వెళ్తుందో: సుజాత సంచలనం

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (14:10 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఇంట్లో సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడేమీ కొత్తకాదు. ఇదివరకు కూడా ఇలాగే సాగింది. తాజాగా బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సుజాత ప్రత్యేకంగా మోనాల్ గజ్జర్ పైన సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ... మోనాల్ అటో కాలు ఇటో కాలు వేసి ఎటు వెళుతుందో తెలియని అయోమయంలో వుంటుంది. మాట్లాడుతూ వుంటుంది, వాళ్లతో ఏదయినా ప్లాబ్లమ్ అనుకుంటే అక్కడి నుంచి జారుకుంటుంది. మరలా మరో చోటుకి వెళుతుంది. అలా కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. 
 
అసలు మోనాల్‌ది ట్రయాంగిల్ కాదు, V షేప్. ఉదయం వేళ అఖిల్‌తో క్లోజ్‌గా వుంటే రాత్రయ్యేసరికి అభిజిత్ వద్ద కూర్చుంటుంది. కాబట్టి మోనాల్ ఓ కన్ఫ్యూజ్ చేసే పర్సనాలిటీ అంటూ గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ ఎలా చెప్పిందో అలాగే చెప్పుకొచ్చింది. మొత్తమ్మీద బిగ్ బాస్ హౌసులో వున్న మోనాల్ గజ్జర్ పైన బాగానే చర్చ జరుగుతోంది. కావాల్సింది కూడా ఇదేగా?!!
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments