Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీకి వాలెంటైన్స్ డే రోజున విష్ చేశా-సుడిగాలి సుధీర్

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (17:07 IST)
జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్‌, యాంకర్ రష్మీ గౌతమ్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తుందని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇద్దరి మధ్య ప్రేమ లేదని పలు సందర్భాల్లో వీరు ఖండించారు. అయితే తాజాగా సుడిగాలి సుధీర్.. రష్మీతో వున్న సంబంధం గురించి నోరు విప్పాడు.
 
సుధీర్ అంటే తన టాలెంట్ గురించి మాట్లాడరు. కానీ సుధీర్-రష్మీ అంటారు. రష్మీ అనే అమ్మాయి తన లైఫ్‌లో లేకపోతే తనకు జీవితమే లేదు. ఆమె ప్రభావం తనపై ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు. రష్మీకి తనుకు ఏడు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. 
 
కానీ ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకున్నది లేదన్నాడు. తాజాగా రెండున్నర గంట సేపు మాట్లాడాం. కానీ అది మా ప్రొఫెషన్ గురించే. అయితే ఓసారి మాత్రం రష్మీకి వాలంటెన్స్ డే రోజు విష్ చేశానని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

నటి కృష్ణవేణి మృతి బాధాకరం : సీఎం చంద్రబాబు

నా కుమార్తె జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావన్న తండ్రి... బండరాయి...

కారును ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మణం

అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద బర్డ్ ఫ్లూ కేసులు - భయం గుప్పెట్లో భాగ్యనగరి వాసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments