Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్న పొడుగుకాళ్ళ సుందరి

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (15:17 IST)
బాలీవుడ్ అందాల హీరోయిన్లలో ఒకరు శిల్పాశెట్టి. అచ్చం చెక్కిన శిల్పాన్ని తలపించే అందం. ఈమె సుధీర్ఘకాలం తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈమె కేవలం బాలీవుడ్‌లోనేకాకుండా దక్షిణాది భాషల్లోనూ తన నటనతో మంచి అభిమానగణాన్ని సంతరించుకుంది. ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. 
 
కానీ, ఒకవైపు తన వైవాహిక జీవితంలో బీజీగా గడుపుతూనే, మరోవైపు యోగా వీడియోలు, ఫిట్నెస్ వీడియోలు, ఐపీఎల్ క్రికెట్‌తో నిత్యం అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో గత 2007లో "ఆప్నే" అనే చిత్రంలో శిల్పాశెట్టి నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించినప్పటికీ.. చిన్నచిన్నపాత్రలకే పరిమితమైంది. 
 
ఈ పరిస్థితుల్లో దశాబ్దకాలానికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ మంగళూరు భామ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శిల్పాశెట్టి స్వయంగా చెప్పింది. త్వరలోనే షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న "నికమ్మా" అనే చిత్రంలో నటించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మడు పోస్టు పెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments