Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ స‌ర‌స‌న జాన్వీ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది!

Webdunia
సోమవారం, 3 మే 2021 (13:08 IST)
Janvi
జాన్వీ క‌పూర్ తెలుగు సినిమాలోకి రావాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేసింది గ‌తంలో. శ్రీ‌దేవి బ‌తికి వుండ‌గానే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అప్ప‌ట్లోనే సూప‌ర్‌స్టార్‌తో చేయ‌బోతుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఎందుక‌నో కార్య‌రూపం దాల్చ‌లేదు. కానీ ఇప్పుడు అదే కోరిక నెర‌వేర‌బోతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి ప‌లువురునాయిక‌లు తెలుగులో వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ చేశాక బాలీవుడ్ వైకు వెళ్ళి స్థిర‌ప‌డిన‌వారు వున్నారు.
 
ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం జాన్వీ కపూర్‌ను త‌మ సినిమాలో నాయిక‌గా తీసుకోవాల‌ని హారిక అండ్ హాసిని క్రియేన్స్ నిర్మాణ సంస్థ నిర్ణ‌యానికి వచ్చిన‌ట్లు తెలిసింది. గ‌తంలో కూడా జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని మహేశ్, త్రివిక్రమ్ తో సినిమా తీస్తున్న హారిక అండ్ హాసిని సంస్థ భావిస్తోంది. ద‌ర్శ‌కుడు కూడా ఇందుకు ఓకే అన్నాడ‌ని స‌మాచారం. ఇందుకు న‌మ్ర‌త గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కలసి 30కి పైగా సినిమాల్లో జోడీ కట్టారు. వాటిలో చాలా వరకు హిట్ చిత్రాలే. మ‌రి శ్రీ‌దేవి కుమార్తెగా ఆమె రంగ ప్ర‌వేశం చేయ‌డం లాభిస్తుందేమో చూడాలి. ఇప్ప‌టికీ ఒక‌సారి మిస్ అయిన జాన్వీ ఈసారి మిస్ కాకుండా వుంటుంద‌ని ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. జాన్వీ త‌ర‌చూ సోష‌ల్‌మీడియాలో త‌న ఫొటోల‌తో అల‌రిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments