Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ హెయిర్ విగ్ ఎప్పుడు తీస్తావ్.. పీరియడ్స్‌లో వున్నా వదలరా?: శ్రీరెడ్డి

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (14:43 IST)
టాలీవుడ్‌లో శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంకా శ్రీరెడ్డి నోటికి అదుపు హద్దూ అంటూ ఏమీ వుండదు. ముఖ్యంగా శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీని ఎంతగా టార్గెట్ చేసిందో చెప్పనక్కర్లేదు. నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎవరిని వదలకుండా తిట్టేస్తుంది. తాజాగా ఇప్పుడు శ్రీరెడ్డి అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది.  
 
అల్లు అర్జున్ ఎప్పుడు ఒరిజినల్ హెయిర్‌తో నటిస్తావు అని ప్రశ్నించింది. ఎప్పుడు ఎక్స్‌టెన్షన్ విగ్గుతోనే కనిపిస్తూనే ఉంటావా అని సెటైర్ వేసింది. అల్లు అర్జున్ ది ఒరిజినల్ హెయిర్ కాదని చెప్పడంతో శ్రీరెడ్డి కామెంట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. శ్రీరెడ్డి చెప్పింది నిజమా కాదా అని జుట్టు పీక్కుంటున్నారు. 
 
మరోవైపు శ్రీరెడ్డి తన యూట్యూబ్ ఛానల్ గురించి స్పందించింది. శ్రీరెడ్డి తన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తానే ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా, ఓ వీడియోను శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. అందులో చికెన్ కూర, ఆంధ్రా స్పెషల్ చారు, చేపల పులుసు కూరలు ఎలా ఉండాలో చూపించింది.
 
అయితే, అసలు తనకు వీడియో చేయడం ఇష్టం లేకపోయినా ఒత్తిడి మేరకు చేస్తున్నాని తెలిపింది. వంట చేయడానికి లేజీగా వున్నా.. పీరియడ్స్‌లో వున్నా.. మూడ్ బాగోలేకపోయినా చేయక తప్పడం లేదని వెల్లడించింది. 
 
ఫ్రెండ్స్ రావడం వల్ల ఇవన్నీ చేయక తప్పలేదని శ్రీరెడ్డి తెలిపింది. తనకు ఏ మాత్రం మూడ్ లేకుండా చేస్తున్న చికెన్ కర్రీకి ‘మూడ్ లేని చికెన్ కూర’ అని పేరు పెట్టింది. అదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో చారు ఎలా పెడతారో చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

బంగాళాఖాతంలో అల్పపీడనం... కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

అయ్య బాబోయ్..అదానీ గ్రూప్‌తో ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకోలేదు.. వైకాపా

అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఏపీ పరువు తీశారు : వైఎస్.షర్మిల (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments