Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైపర్ ఆది కుక్కబుద్ధి చూపించాడు.. ఆకులో ఈకగాడు.. శ్రీరెడ్డి ఫైర్

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (13:09 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి హైపర్ ఆదిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. హైపర్ ఆది పవన్ కల్యాణ్‌ను అభిమానిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా రోజాతో వున్న పరిచయం వల్ల సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా జబర్దస్త్ కమెడియన్లను రోజా ఆహ్వానించారు. 
 
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ హాజరై పెద్ద ఎత్తున సందడి చేశారు. వీరిలో హైపర్ ఆది ఉండడం విశేషం. అయితే వేదికపై జగన్ గురించి అందరూ మాట్లాడారు. కానీ హైపర్ ఆది మాత్రం నోరెత్తలేదు. దీనిపై శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి వాడిని ఎందుకు ఆహ్వానించారని ఫైర్ అయ్యింది. 
 
హైపర్ ఆదిని టార్గెట్ చేసింది. హైపర్ ఆది కుక్క బుద్ధి చూపించాడని.. డబ్బు ఇస్తే ఏ గడ్డి అయినా తింటావా? అని ప్రశ్నించింది. ఇంకా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రోజాగారు పిలిచారు... సరే ఇష్టం లేకపోతే రాకుండా వుండొచ్చు కదా.. డబ్బు కోసం ఏమైనా చేస్తావా.. ఆదికి మన పార్టీ పడదు..ఆకులో ఈకగాడు వాడు అలాంటి వాడు రాకపోతే జగనన్న బర్తడే ఆగిపోతుందా.. అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది.  ఆదికి తల పొగరు ఎక్కువ సిగ్గులేని వెధవ అంటూ మండిపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments