మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వారిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలి..

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (13:23 IST)
అత్యాచార నిందితులకు పోలీసులు ఎన్‌కౌంటర్‌తో తగిన గుణపాఠం చెప్పారని శ్రీరెడ్డి వెల్లడించింది.  ఇలాంటి ఘటనతో అత్యాచారం చేయాలనున్న వాళ్ల ఒంట్లో వణుకు పుట్టేలా చేసారని తెలిపింది. 
 
తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ.. మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పీకే లాంటి వాళ్లను కూడా తెలంగాణ పోలీసుల మాదిరే ఏపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలని సంచలన పోస్ట్ చేసింది. 
 
అందులో పీకే అంటూ చెప్పినా.. అది పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిందే అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments