హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్న స్మిత.. ఐ యామ్ బ్యాక్ అంటూ పోస్ట్

Webdunia
శనివారం, 18 జులై 2020 (14:26 IST)
పాప్ సింగర్, తెలుగు గాయని అయిన స్మిత సోషల్ మీడియా హ్యాక్ అయ్యింది. ఆమె అకౌంట్‌లో అశ్లీల చిత్రాలు కనిపించడంతో.. ఒక్కసారిగా షాకైంది. ఆమె ఫేస్‌బుక్ అకౌంట్లో అమ్మాయిల నగ్న చిత్రాలతో కూడిన వీడియోలు కనిపించాయి. 
 
దీంతో ఖంగుతిన్న స్మిత.. తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారనీ గ్రహించి వెంటనే సంబందిత అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు స్మిత అకౌంట్‌ను పూర్వస్థితికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఊపిరి పీల్చుకున్న సింగర్ స్మిత ఐయామ్ బ్యాక్ అంటూ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది.
 
ఈ సందర్భంగా ఆమె రాస్తూ.. సోషల్ మీడియా హ్యాక్ అయిన రోజు భయంకరమైన రోజని తెలిపింది. తన ఫేస్ బుక్‌ని హ్యాక్ చేసి స్టుపిడ్ కంటెంట్‌ పోస్ట్ చేశారని.. వాటి వల్ల ఎవరికైనా అసౌకర్యంగా ఫీల్ అయితే క్షమించాలని కోరింది. ఇక తన ఫేస్ బుక్ తిరిగి సాధారణ స్థితికి రావాడానికి సహకరించిన ఫేస్ బుక్ టీమ్‌కు స్మిత ధన్యవాదాలు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments