Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివకార్తికేయన్, అదితి శంకర్ మహావీరుడు రాబోతుంది

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (16:36 IST)
Sivakarthikeyan, Aditi Shankar
హీరో శివకార్తికేయన్ ,"మండేలా" ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మహావీరుడు'. శాంతి టాకీస్‌ పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మేకర్స్ రెండవ సింగిల్ 'బంగారుపేటలోన' విడుదల చేసారు.
 
బంగారుపేటలోన పాట  బ్యూటీఫుల్ కంపోజిషన్ తో ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతుంది. భరత్ ఈ పాటకు హై బీట్‌ లను అందించి అదితి శంకర్‌ తో కలిసి ఎనర్జిటిక్ గా ఆలపించాడు. ఈ పాట వెంటనే ఉత్సాహాన్ని పెంచుతుంది. ప్రోగ్రామింగ్ చాలా బాగుంది. ఈ పాటలో శివకార్తికేయన్ ,అదితి బ్యూటిఫుల్  కెమిస్ట్రీని పంచుకున్నారు. రెహమాన్ రాసిన చక్కని సాహిత్యం మరో పెద్ద హైలైట్.
 
ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌ గా, విధు అయ్యన్న  కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో యోగి బాబు, సునీల్, మిస్కిన్, సరిత వంటి ప్రముఖ తారాగణం వుంది.
 
ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంది. జూలై 14న మహావీరుడు విడుదల కానుంది.
 
తారాగణం: శివకార్తికేయన్, యోగి బాబు, సునీల్, మిస్కిన్, సరిత తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments