Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి అయి ఇద్దరు పిల్లలున్న తండ్రితో సహజీవనం చేస్తున్న గాయని!!

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (14:52 IST)
మాలీవుడ్‌లో ప్రముఖ గాయని అభయ హిరణ్మయి. ఈమె గత తొమ్మిదేళ్లుగా ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్‍తో సహజీవనం చేస్తోంది. పైగా, ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్యతో ఏర్పడిన మనస్పర్థలు కారణంగా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. ప్రస్తుతం గోపి సుందర్ విడాకుల కేసు కోర్టులో ఉంది. 
 
మరోవైపు, ఆయన గాయని అభయ హిరణ్మయితో సహజీవనం చేస్తున్నారు. దీనిపై గాయని అభయ స్పందిస్తూ, తొమ్మిదేళ్లుగా మేమిద్దరం సహజీవనం చేస్తున్నా. పైగా, ఆయన వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతేనా.. మా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం 12 యేళ్లు. ఇలా చాలా విషయాల్లో మా మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. 
 
పైగా, ఆయన భారీ కాయుడు. ఆయన ముందు నేను చాలా చిన్నగా కనిపిస్తాను. గత 2008 నుంచి రిలేషన్‌లో ఉన్నా తమ మధ్య ఇప్పటివరకు చిన్నపాటి మనస్పర్థలు కూడా రాలేదు. మేమిద్దరం కలిసి సంతోషంగా జీవిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
మరోవైపు, గోపి సుందర్ స్పందిస్తూ, 'విడాకుల కేసు కోర్టులో పెండింగులో వుంది.. ప్రస్తుతం నేను వేరొకరితో ప్రేమలో ఉన్నాను' అని చెప్పుకొచ్చారు. 2001లో గోపిసుంద‌ర్.. ప్రియ అనే మహిళను వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments