Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీర పైకిలేపి డ్యాన్స్ చేసిన హీరోయిన్ శ్రియ! (video)

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (15:39 IST)
దేశవ్యాప్తంగా సోమవారం హోలీ సంబరాలు జరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాలు హోలీ వేడుకలపై ఆంక్షలు విధించాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లోనే ఈ వేడుకలు జరిగాయి. అదేసమయంలోనూ సెలెబ్రిటీలు మాత్రమే పాల్గొన్నారు. ఇలాంటి వారిలో హీరోయిన్ శ్రియ ఒకరు. ఈమె హోలీ సంబరాల్లో మునిగితేలింది. 
 
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని డెహ్రడూన్‌లో పుట్టి పెరిగిన శ్రియ శరణ్ ముందు నుంచి హోలి పండుగను చాలా ఘనంగా జరుకున్నారు. ఈ క్రమంలో తాజాగా భర్తతో కలిసి హోలీ పండుగను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. 
 
రంగుల్లో మునిగి తేలిన శ్రియ నార్త్ ఇండియన్ ట్రెడీషనల్ వేర్‌లో డాన్సులు చేస్తూ సందడి చేసింది. సినిమా సాంగ్స్‌లో శ్రీయ ఎలాగైతే రొమాంటిక్ స్టెప్స్‌తో అదరగొడుతుందో అలానే హోలి పండుగ రోజు డాన్స్ చేసింది.
 
అంతేకాదు భర్తతో కలిసి స్టెప్పులేస్తూ ముద్దుల వర్షం కూడా కురిపించింది. ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇక శ్రీయ సినిమాల విషయానికొస్తే దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న "ఆర్ఆర్ఆర్" సినిమాలో అజయ్ దేవగన్‌కి జంటగా కీలక పాత్రలో కనిపించబోతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments