Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన‌సూయ చిరున‌వ్వుకు షాకింగ్ కామెంట్లు

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (17:06 IST)
ANASUYA, susank Bhardwaj
ప్ర‌తి భ‌ర్త త‌న భార్య‌కు ఇచ్చే చిరున‌వ్వే కొండంత ఆభ‌ర‌ణం. అది త‌న భ‌ర్త త‌న‌కు ఇచ్చాడంటూ సోష‌ల్ మీడియాలో ఇలా పోస్ట్ చేసింది అన‌సూయ‌. మీరు నాకు ఇచ్చిన చిరునవ్వును నేను ధరించాను.. అంటూ త‌న భ‌ర్త సుశాంక్ భ‌ర‌ద్వాజ్ కౌగిట్లో ఇలా వుండి చిరున‌వ్వులు చిందింది. ఇంత‌వ‌ర‌కు బాగానే వుంది. దీనికి నెటిజ‌ర్లు ర‌క‌ర‌కాలుగా స్పందించారు. మాగ్జిమమ్ అంద‌రూ ఈ జంట‌ను చ‌క్క‌టి జంట అంటూ మంచి విషెస్ చెప్ప‌డం బాగానే వుంది. కానీ ఓ వ్య‌క్తి మాత్రం గ్రేట్ ఫాద‌ర్ అంట్ డాట‌ర్ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి త‌ను ఏమీ రియాక్ట్ కాలేదు కానీ. ఇలాంటి ఫొటోలు పెట్టిన‌ప్పుడు స్పందించేట‌ప్పుడు నెటిజ‌ర్లు జాగ్ర‌త్త‌గా వుండాలంటూ మ‌రొక‌రు కామెంట్ చేశాడు.
 
ఇక అన‌సూయ త‌న యాంక‌ర్ వృత్తిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుంది. అదే ఆమెకు సినిమాల‌లో అవ‌కాశాలు క‌లిగేలా చేసింది. ఇక్క‌డే కాకుండా దుబాయిలో అప్సర అవార్డులు ఫంక్షన్, గామా అవార్డులలో ప్రదర్శననిచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ యు.ఎస్ కచేరీలలో భాగంగా నిర్వహణలో పాల్గొంది. ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతున్న ఆమె తాజాగా అల్లు అర్జున్ `పుష్ప‌`లో న‌టించింది. అయితే టీవీ షోలో గ్లామ‌ర్ త‌గ్గించుకోమ‌ని ఓ వ్య‌క్తి అగ‌డ‌డంతో అది షోలో వైల‌ర్ కావ‌డంతో అప్ప‌టినుంచి త‌ను వ‌స్త్రధార‌ణ‌లో కాస్త జాగ్ర‌త్త పాటిస్తుంద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments