Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశమే హద్దుగా కామసూత్ర బ్యూటీ అందాలు ఆరబోత

ఆకాశమే హద్దుగా కామసూత్ర బ్యూటీ అందాలను ఆరబోస్తోంది. ఆ బ్యూటీ ఎవరో కాదు.. షెర్లిన్ చోప్రా. బోల్డ్ స్టిల్‌తో అమ్మడు నెటిజెన్లకు షాకిస్తోంది. రియల్ జీవితంలోనే ఈ అమ్మడు అందాల ఆరబోతలో ఎక్స్‌పెర్ట్. తన సోయగ

Webdunia
గురువారం, 13 సెప్టెంబరు 2018 (12:33 IST)
ఆకాశమే హద్దుగా కామసూత్ర బ్యూటీ అందాలను ఆరబోస్తోంది. ఆ బ్యూటీ ఎవరో కాదు.. షెర్లిన్ చోప్రా. బోల్డ్ స్టిల్‌తో అమ్మడు నెటిజెన్లకు షాకిస్తోంది. రియల్ జీవితంలోనే ఈ అమ్మడు అందాల ఆరబోతలో ఎక్స్‌పెర్ట్. తన సోయగాలతో నెటిజెన్లను చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది.
 
ఇటీవలకాలంలో మరింత ఎక్కువ మోతాదులో అందచందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాను వేడిక్కిస్తోంది. తాజగా షెర్లిన్ తన ఎద అందాలకు స్వేచ్ఛనిచ్చి ఏమీ పట్టనట్టు పోజుపెట్టి కుర్రకారుకు స్వీట్ షాకిచ్చింది.
 
'ఎ ఫిల్మ్ బై అరవింద్' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన షెర్లిన్ చోప్రా బాలీవుడ్‌లో బోలెడు బోల్డ్ పాత్రలు పోషించింది. కొన్నాళ్ల క్రితం 'కామసూత్ర'ను 3డిలో తీసుకువచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఆ చిత్రం హాలీవుడ్ వరకూ వెళ్లి సంచలనం సృష్టించింది. 
 
శృంగార తారలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈమె చేసే అందాల ప్రదర్శన-బోల్డ్ వీడియోలతో సోషల్‌మీడియాలో రచ్చ రచ్చ అయింది. సోషల్ మీడియా కోసం హాట్ ఫోజ్‌లు ఇవ్వడం, ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫాలోవర్స్‌ను ఆకర్షించడం ఈమె పని. 
 
తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. నైట్ డ్రెస్‌లో మెరిసిపోతూ ఎద అందాలను దాచకుండా దాగుడు మూతలు ఆడుతూ ఇచ్చిన పోజు కుర్రకారును కిర్రెక్కిస్తోంది. దీంతో షర్లిన్ అందాలకు కళ్లు చెదిరి పోతున్నాయంటూ కామెంట్స్ చేసేస్తున్నారు. 
 
డబ్బులిస్తే ఏదైనా చేస్తానని ఆ మధ్య బోల్డ్‌గా స్టేట్ మెంటిచ్చిన షెర్లిన్ అంతకుమించి కూడా చేయగలదని కామెంట్స్ పడిపోతున్నాయి. మరి షెర్లిన్ అందాల రచ్చ ఇంకెంత వరకూ వెళుతుందో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments