Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు శ‌శిక‌పూర్ మృతి

బాలీవుడు నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శశికపూర్ ఇకలేరు. ఆయన సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 79 యేళ్లు.

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (18:26 IST)
బాలీవుడు నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శశికపూర్ ఇకలేరు. ఆయన సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 79 యేళ్లు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ వచ్చిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. శశికపూర్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. 
 
1938 మార్చి 18న కోల్‌క‌తాలో శ‌శిక‌పూర్ జ‌న్మించారు. 1941 నుంచి ప్రారంభ‌మైన ఆయ‌న న‌ట ప్ర‌స్థానం 1999 వ‌ర‌కు కొన‌సాగింది. సంగ్రామ్ (1950), దనపాణి (1953) లాంటి వ్యాపారాత్మక చిత్రాల్లో బాల నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. న‌టుడిగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా ఆయ‌న రాణించారు. 
 
హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకుగానూ 2011లో పద్మభూషణ్ అవార్డుతో శశికపూర్‌ను భారత ప్రభుత్వం సత్కరించింది. 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2010లో ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పుర‌స్కారం, 1994లో నేష‌న్ ఫిల్మ్ అవార్డులు వరించాయి. దివార్, కభీకభీ, సిల్‌సిలా, అవారా, సత్యం శివం సుందరం, నమక్ హలాల్, కాలపత్తర్, రోటి కప్‌డా ఔర్ మకాన్ లాంటి హిట్ సినిమాల్లో శశికపూర్ నటించి విశేష ఆదరణ పొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments