Webdunia - Bharat's app for daily news and videos

Install App

షణ్ముఖ్‌తో దీప్తి బ్రేకప్.. దీప్తి సునైనా నన్ను బ్లాక్ చేసిన మాట నిజమే

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (10:49 IST)
యూట్యూబ్, షార్ట్ ఫిలింస్, వెబ్ సీరీస్, కవర్ సాంగ్స్ ద్వారా పాపులరైన షణ్ముఖ్ గురించి తెలిసిందే. షణ్ముఖ్ బిగ్ బాస్‌లోకి వెళ్లేముందు వరకు అంతా బాగానే ఉంది. అయితే హౌజ్‌లో షణ్ముఖ్ సిరితో చేసిన అతి దీప్తి సునైనాకు నచ్చలేదు. షణ్ముఖ్‌తో లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకున్న దీప్తి అతని మీద కోపంతో ఉంది.
 
హౌజ్‌లో సిరితో ఎమోషనల్‌గా కనెక్ట్ అవడంపై దీప్తి సునైనా చాలా హర్ట్ అయినట్టు తెలుస్తుంది. అందుకే బిగ్ బాస్ నుండి వచ్చాక షణ్ముఖ్‌ని కలవలేదు. ఇంకా బ్రేకప్ కూడా చెప్పేసిందని టాక్ వస్తోంది. ఇక ఇదే విషయంపై షణ్ముఖ్ కూడా స్పందించాడు. 
 
దీప్తి సునైనా తనని బ్లాక్ చేసిన మాట నిజమే అని ఒప్పుకున్నాడు. అయితే దీప్తితో బ్రేకప్ జరగని పని అని.. తన చేతికి టాటూ చూపించి ఇది ఉన్నంత వరకు దీప్తి తనతో ఉంటుందని. గొడవలు సర్దుమణిగాక మళ్లీ ఇద్దరం కలుస్తామని అన్నాడు షణ్ముఖ్. మరి దీప్తి ఇందుకు ఏం సమాధానం చెప్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments