Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ సీజన్-5 : విజేతగా సన్నీ?

Advertiesment
బిగ్ బాస్ సీజన్-5 : విజేతగా సన్నీ?
, ఆదివారం, 19 డిశెంబరు 2021 (16:19 IST)
తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫైనల్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ ఫైనల్ పోటీల రేసులో 'బిగ్ బాస్ తెలుగు 5' ఫైనలిస్టులు వీజే సన్నీ, మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్‌లు ఉన్నారు. 
 
ముఖ్యంగా, ఈ సీజన్‌లో బిగ్ బాస్ తెలుగు 5లో షణ్ముఖ్ జస్వంత్ స్నేహితురాలు దీప్తి సునైనా తన సోషల్ మీడియా ఖాతాలో షణ్ముఖ్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 
హౌస్‌లోకి ప్రవేశించినప్పటి నుండి సోషల్ మీడియాలో అతనికి మద్దతు ఇస్తున్న దీప్తి సునైనా ఈ గ్రాండ్ ఫినాలేకు కొన్ని గంటల ముందు కూడా అతనికి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసింది. అయితే, ఈ సీజన్‌లో 
 
షణ్ముఖ్ ట్రోఫీని గెలుచుకోలేడన్న ప్రచారం సాగుతోంది. అదేసమంలో సన్నీకి మాత్రం అత్యధిక ఓట్లు వచ్చాయనీ, సన్నీనే ఈ దఫా గ్రాండ్ ఫినాలో ట్రోఫీని అందుకుంటారన్న ప్రచారం సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు బిగ్ బాస్-5 గ్రాండ్ ఫినాలే : ఒకేచోట బాలీవుడ్ - టాలీవుడ్ తారలు