Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ సుమ వల్లే నేను జీవించివున్నాను : సుభాషిణి

Webdunia
సోమవారం, 11 జులై 2022 (14:56 IST)
యాంకర్ సుమపై సీనియర్ నటి సుభాషిణి ప్రసంశల వర్షం కురిపించారు. సుమ వల్లే తాను ఇపుడు ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. మరో జన్మంటూ ఉంటే సుమ నా కడుపున పాపగా పుట్టాలని సుభాషిణి కోరుకున్నారు. 
 
ప్రముఖ టీవీలో సుమ యాంకరింగ్‌లో క్యాష్ ప్రోగ్రామ్ ప్రసారమవుతుంది. ఇందులో సుభాషిణి, జెన్నీ, బాలాజీ, కృష్ణవేణిలు వచ్చి సందడి చేశారు. ప్రోమో చివర్లో యాంకర్ సుమ గొప్ప మనసు గురించి సుభాషిణి చెప్పి కంటతడిపెడ్తారు. 
 
ఇందులో ఆమె మాట్లాడుతూ, "నేను ఈ రోజు ఇలా ఆరోగ్యంగా ఉన్నాను అంటే దానికి కారణం సుమ. ఆరు నెలలకు ఒకసారి సుమ నాకు మందులు పంపిస్తుంది. మళ్లీ నాకు మావన జన్మ అంటూ ఉంటే నువ్వు నా కడుపున పాపగా పుట్టాలి. బంగారు తల్లివమ్మా నువ్వు" అని చెప్పడంతో సుమ ఎమోషనలై సుభాషిణిని హత్తుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments