Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌తో ఇబ్బందిపడుతున్న హిజ్రాలకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేయూత

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (21:56 IST)
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పలువురికి తనవంతుగా సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయన జి.హెచ్.ఎం.సి, కర్నూలు పారిశుద్ద్య కార్మికులకు నెలరోజుల పాటు బాదం పాలు, మజ్జిగ అందచేస్తున్నారు. ఇప్పుడు హిజ్రాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు.
 
అంతేగాకుండా వీళ్లకు సాయం చేయడానికి మరికొంతమంది ముందుకు రావాలని తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు. ఈ లాక్డౌన్ టైమ్‌లో అత్యంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు హిజ్రాలు. వాళ్ళు పడుతున్న కష్టాలని ఊహించలేం కుడా. అన్నం లేక, ఉంటానికి ప్లేస్ దొరక్క, అద్దెలు కట్టుకోలేక చాలా బాధలు పడుతున్నారు.
 
ఇవి కాక సమాజంలో వాళ్ళ పట్ల ఉండే వివక్ష, అపోహలు వాళ్ళ ఇబ్బందుల్ని ఇంకా పెంచుతున్నాయి. వాళ్ళకి అడ్రస్ ఉండదు. ఓటర్ కార్డ్ ఉండదు. రేషన్ కార్డ్ ఉండదు. Health care పథకాలు వర్తించవు. సెన్సిటివ్‌గా ఉందాం. వాళ్ళని సపోర్ట్ చేద్దాం. శేఖర్ కమ్ముల చేసిన సాయానికి కృతజ్ణతగా హిజ్రాలు ‘‘థాంక్యూ శేఖర్ కమ్ముల’’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. మరింత మంది తమను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరారు.
 
‘‘ The Tollywood Godavari movie director Sekhar Kammula gari COVID19 support reached the East Godavari District Trans community today and reaching more districts of Andhra Pradesh slowly...In this hard hour there are still more places in the state of Andhra Pradesh where the transgender community needs support as they are stranded to go out for daily earnings and their hard earned savings have almost exhausted...! Dear Tollywood expecting much more such humans from you...’’

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments