Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపూర్ణేష్ బాబు- బ్రిలియంట్ బాబూ.. S/O తెనాలి

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (19:10 IST)
Brilliant Babu s/oTenali
సంపూర్ణేష్ బాబు హీరోగా వెల్డింగ్ శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బ్రిలియంట్ బాబు.. సన్నాఫ్ తెనాలి. రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజ్ కుమార్ చందక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమక్షంలో జరిగింది.

ఆయన చేతుల మీదుగా సంపూర్ణేష్ కొత్త సినిమా టైటిల్ లాంచ్ విడుదల చేసారు. ఈ సినిమాకు శివరాం డైలాగ్స్ అందిస్తుండగా.. DSR సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ కనకాల, అంతర స్వర్ణకర్, రాజీవ్ కనకాల, అదుర్స్ రఘు, శివ శంకర్ మాస్టర్, రాకేట్ రాఘవ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు చిత్రయూనిట్. 
 
నటీనటులు: 
సంపూర్ణేష్ బాబు, రాజీవ్ కనకాల, అంతర స్వర్ణకర్, రాజీవ్ కనకాల, అదుర్స్ రఘు, శివ శంకర్ మాస్టర్, రాకేట్ రాఘవ, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments