Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు చెక్ పెట్టిన సమంత... ఏం చేసిందో తెలుసా? (Video)

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (11:30 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సమంత అక్కినేని ఊహించని షాక్ ఇచ్చింది. పెళ్లికి తర్వాత సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. ఈమె ప్రస్తుతం ఢిల్లీలో ది ఫ్యామిలీ మెన్ 2 షూటింగ్‌‌లో బిజీగా ఉంది. దాంతోపాటే 96 రీమేక్‌లోనూ నటిస్తుంది. ఇక పవన్ కల్యాణ్ కూడా పింక్ రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు. 
 
దిల్ రాజు, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌‌గా సమంత అక్కినేనిని అడిగితే నో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఈమెకు ఇప్పుడు క్రేజీ ఆఫర్లు వస్తున్నా కూడా మునపటి మాదిరి ఒప్పుకోవట్లేదు. కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది సమంత. 
 
ఈ కోవలోనే పవన్ సినిమాను సైతం పక్కనబెట్టిందని తెలుస్తుంది. పింక్ రీమేక్‌‌లో తాప్సీ చేసిన పాత్ర కోసం సమంతను అడిగితే చేయనని చెప్పినట్లు తెలుస్తుంది. గతంలో పవన్ కల్యాణ్‌తో కలిసి అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్‌లో నటించింది. కానీ మరోసారి నటించే అవకాశం మాత్రం వదిలేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments