Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడియన్స్‌ను తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్టే : సమంత

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (09:10 IST)
ప్రేక్షక దేవుళ్లను తక్కువ అంచనా వేస్తే బోల్తాపడినట్టేనని హీరోయిన్ సమంత అన్నారు. తాను నటించి వెబ్ సిరీస్ "సిటాడెల్: హనీ బన్నీ". ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో పాల్గొన్న సమంత మాట్లాడుతూ, ప్రేక్షకులను ఎపుడూ తక్కువ అంచనా వేయరాదన్నారు. ఆడియన్స్ ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో సునిశితంగా గమనిస్తుంటారని, అందుకే నటీనటులు, టెక్నీషియన్లు ఏం చేసినా బాధ్యతలో పని చేయాలని సూచించారు. 
 
తాను ఏదైనా అంశాన్ని చేపట్టినపుడు అందుకు పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తానని వెల్లడించింది. సినిమాల్లో పాత్రను ఎంచుకోవడానికి కూడా అదే సూత్రాన్ని పాటిస్తానని చెప్పారు. ఈ కారణంగానే తాను సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అలాగే, వాణిజ్య ప్రకటనలు చేయాల్సి వచ్చినా ఈ అంశానికే అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ముఖ్యంగా, మహిళలకు ప్రాధాన్యత ఉండే పాత్రలవైపు మొగ్గు చూపుతానని సమంత పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments