Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గేమ్ ఛేంజర్' టీజర్ వ్యూస్ అన్ ప్రిడెక్టబుల్... (Teaser)

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (08:49 IST)
ఎస్. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "గేమ్ ఛేంజర్". దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 9వ తేదీన లక్నో వేదికగా విడుదల చేశారు. వచ్చే యేడాది జనవరి 10వ తేదీన చిత్రం విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం టీజర్‌కు వస్తున్న స్పందన అంతాఇంతాకాదు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఎవరూ ఊహించని స్థాయిలో 55 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 
 
ఈ టీజర్‌ను వినూత్న రీతిలో, ఎన్నడూ లేని విధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఈ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, నటీనటులు అంజలీ, ఎస్.జె.సూర్య, నిర్మాత దిల్ రాజులు పాల్గొన్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో ఈ టీజర్‌ను రిలీజ్ చేయగా, ప్రతి భాషలోనూ 'గేమ్ ఛేంజర్' వ్యూస్ పరంగా దూసుకెళుతుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments