ఆహారం లేదా రొమాన్స్.. ఏది ఎంచుకుంటారు..? సమంత రిప్లై

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (15:27 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పాత వీడియో వైరల్ అవుతోంది. సమంత దక్షిణ భారత సినీ ప్రేక్షకుల అభిమాన నటి. ఈమె తన వ్యక్తిగత, కెరీర్ అంశాలను నెట్టింట షేర్ చేస్తూనే వుంటుంది. తాజాగా సమంత సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించింది. 
 
కొత్త వెంచర్ పేరు ట్రలాలా మూవింగ్ పిక్చర్స్. దీనికి సంబంధించిన ప్రకటనను సమంత సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తాజాగా సమంతకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో 2017లో జెఎఫ్‌డబ్ల్యూకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనిది. 
 
ఆహారం లేదా రొమాన్స్?
రాపిడ్-ఫైర్ రౌండ్‌లో, ఆహారం లేదా రొమాన్స్? దేనిని ఎంచుకోవాలనే ప్రశ్నకు సమంత సమాధానమిచ్చింది. "రొమాన్సే.. నేను ఎప్పుడైనా ఆకలితో అలమటించగలను.." అని సమంత సమాధానమిచ్చింది. రొమాన్స్‌ను ఎంచుకోవడంలో తప్పేమీ లేదంటూ ఆమె పోస్టుకు కామెంట్లు వచ్చాయి. 
 
కాగా సమంత చైతూ 2017 అక్టోబర్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే 2021లో ఇద్దరూ విడిపోయారు. మయోసైటిస్‌ బారిన పడిన సమంత ప్రస్తుతం చికిత్స కోసం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలుడు అపహరణ కేసు : మేనత్త కూతురే కిడ్నాపర్

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇకలేరు

దూసుకొస్తున్న మొంథా : కాకినాడ పోర్టులో ఏడో ప్రమాద హెచ్చరిక

మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

Kavitha: కొత్త మేకోవర్‌లో కనిపించిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments