Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరీ రెచ్చిపోతున్న సమంత.. 'చై' మందలించడం లేదా? (video)

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (11:37 IST)
అక్కినేని ఇంటి కోడలు సమంత అక్కినేని మరింతగా రెచ్చిపోతోంది. టాలీవుడ్ హీరోయిన్‌గా ఉన్న ఈమె.. పెళ్లికి ముందు ఓ మేరకు అందాలు ఆరబోసింది. కానీ, వివాహమైన తర్వాత మరింతగా రెచ్చిపోతోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూసి నెటిజన్లు ఔరా అంటూ నోరెళ్లబెడుతున్నారు. 
 
నిజానికి సమంత వివాహం తర్వాత సైలెంట్ అవుతుందేమోన‌ని అంద‌రు భావించారు. కానీ వారి అంచనాలను త‌ల‌కిందులు చేస్తూ రెచ్చిపోతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఓటీటీలే కాకుండా హాట్ హాట్‌గా ఫొటో షూట్ చేస్తూ త‌న అభిమానుల‌కి మ‌స్త్ మ‌జాని అందిస్తుంది. ఈ మ‌ధ్య హాట్ ఫొటోస్‌తో హీట్ పెంచుతున్న స‌మంత తాజాగా మ‌రో హాట్ ఫొటో షేర్ చేసింది. 
 
‌బ్లాక్ కలర్ టాప్, గోల్డ్ కలర్ ప్యాంట్ ధ‌రించి మ‌త్తెక్కించే క‌ళ్ళ‌తో చూస్తున్న స‌మంత ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటో త‌క్కువ‌ స‌మ‌యంలోనే  16 లక్షల లైకులను దక్కించుకుంది. ఇక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వ‌ర్క‌వుట్‌కు సంబంధించి కూడా ఓ వీడియో షేర్ చేసింది. 
 
ఇందులో స‌మంత చేస్తున్న ఆస‌నాలు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. త‌ను ఇంత ఫిట్‌గా ఉండ‌డానికి కార‌ణం ఇలాంటి ఆస‌నాలే అయి ఉంటాయ‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. స‌మంత ప్ర‌స్తుతం "ది ఫ్యామిలీ మెన్ 2" వెబ్ సిరీస్‌తో పాటు "శాకుంత‌లం" అనే చిత్రం చేస్తుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments