టాలీవుడ్ నటి అభినయను చాలా చిత్రాల్లో చూసే వుంటారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకీ-మహేష్ బాబులకు చెల్లెలు పాత్రలో నటించింది. అభినయకు మాటలు రావు అలాగే వినబడదు. ఈ సమస్యలున్నప్పటికీ కెరీర్లో ఎదిగేందుకు ఆమె నిత్యం కృషి చేస్తూనే వుంటుంది.
ఇకపోతే ఈ ఏడాది 2021 సంవత్సరం సందర్భంగా అందరికీ అభినయ శుభాకాంక్షలు చెప్పారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మీరూ చూడండి.