Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటి సైజులు అడిగాడు.. తాకడానికి ప్రయత్నించాడు.. రాణి ఛటర్జీ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (22:31 IST)
Sajid Khan
హిందీ బిగ్ బాస్ హౌస్‌ గురించి పెద్ద రచ్చ సాగుతోంది. బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ ఏ ముహూర్తానా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడో అప్పటినుంచి అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఒక ఉమనైజర్‌ను పబ్లిక్ చూసే షోలో చూపిస్తున్నారు. సిగ్గులేదంటూ యాజమాన్యంతో మొదలైన తిట్ల దండకం.. అతడు ఏడిపించిన హీరోయిన్ల వద్దకు వచ్చి ఆగింది. సాజిద్ ఖాన్ తమను ఎలా వేధించాడో తెలుపుతూ ఒకరి తరువాత ఒకరు సోషల్ మీడియాలో ఏకరువు పెడుతున్నారు. 
 
తాజాగా భోజ్ పురి హాట్ బ్యూటీ రాణి ఛటర్జీ వంతు వచ్చింది. సాజిద్ తనను లైంగికంగా వేధించాడని ఘాటు ఆరోపణలు చేసుకొచ్చింది. రాణి ఛటర్జీ.. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించిన హిమ్మత్ వాలా చిత్రంలో ‘ఢోకా ఢోకా’ అనే ఐటెం సాంగ్‌లో నటించింది. 
 
ఆ సాంగ్ చేసేటప్పుడు సాజిద్.. తనను ఇంటికి ఒంటరిగా రమ్మని పిలిచాడని చెప్పుకొచ్చింది.. అంతేకాకుండా తనతో మిస్ బిహేవ్ కూడా చేశాడని చెప్పుకొచ్చింది.
 
"సాజిద్.. ఆ సాంగ్ షూట్ చేసే సమయంలో ఎంతో ఇబ్బంది పెట్టాడు. మొదట తను నా బ్రెస్ట్ సైజ్ ఎంత అని అడిగాడు.. ఆ తరువాత వాటిని తాకడానికి ప్రయత్నించాడు. ఇవే కాకుండా.. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..?" అంటూ అడిగాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం