Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఆర్ఆర్ఆర్'' నుంచి డైసీ అవుట్.. జక్కన్న టీమ్ ప్రకటన

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (12:57 IST)
దర్శకధీరుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ''ఆర్ఆర్ఆర్''. రామ్ చరణ్ సరసన అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్జర్ జోన్స్ హీరోయిన్లుగా నటించనున్నారని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

ఈ చిత్రంలో హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ నటించడం లేదని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో త్వరలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం జక్కన్న వేట ప్రారంభించారు. 
 
కాగా మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో.. రామ్ చరణ్‌కు గాయం కావడంతో మూడు వారాల పాటు షూటింగ్‌ను పోస్ట్ పోన్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కొనసాగలేకపోతున్నారు. ఆమె భవిష్యత్‌ అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నామని ట్రిపుల్ ఆర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments