Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RRR అంటే ఏమిటి? Mr. C ని ప్రశ్నించిన ఉపాసన (Video)

"బాహుబలి" తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ఎటువంటి సినిమా తీయనున్నారన్న విషయంపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. ముఖ్యంగా, మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్, జూనియ‌ర్ ఎన్టీఆర్, రాజ‌మౌళి కాంబినేష‌న్

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (12:25 IST)
"బాహుబలి" తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ఎటువంటి సినిమా తీయనున్నారన్న విషయంపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. ముఖ్యంగా, మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్, జూనియ‌ర్ ఎన్టీఆర్, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానుందని కొన్ని నెలలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. మొత్తం 23 సెకన్లు ఉన్న ఓ వీడియోతో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రం ఏమిటో తేలిపోయింది. 
 
డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ తమ యూట్యూబ్ చానెల్ ఆర్ఆర్ఆర్ (రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు) అంటూ ఈ వీడియో విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ వీడియోపై స్పందించిన రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన.. తన ట్విట్టర్ ఖాతాల్లో దీన్ని పోస్ట్ చేసి 'ఇది ఏమిటి మిస్టర్ సి?' అని ప్రశ్నించింది. ఆ తర్వాత డీవీవీ ప్రొడక్షన్ అప్‌లోడ్ చేసిన వీడియోను చూశాక గానీ ఆమె ఓ క్లారిటీ రాలేదు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments