Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయ్‌లక్ష్మీ హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్‌

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (17:22 IST)
Roy Lakshmi,
సాధారణంగా సినిమా చిత్రీకరణలో ఫైట్‌ స్వీకెన్సీలో హీరోలు తరచుగా ప్రమాదబారిన పడి గాయలపాలవుతున్న వార్తలు తరచుగా వింటుంటాం. అయితే ఇందుకు భిన్నంగా  తాజాగా ప్రముఖ కథానాయిక రాయ్‌లక్ష్మీ ఇదే విధంగా ఫైట్స్‌ చిత్రీకరణలో పాల్గొని స్వల్ప గాయాలతో బయటపడి. .తృటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే ప్రముఖ కథానాయిక రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో  తెలుగులో ఓ వైవిధ్యమైన చిత్రం రూపొందుతుంది.

రోచిశ్రీ మూవీస్‌ నిర్మాణంలో రమణ మొగిలి దర్శకత్వంలో రూపొందుతన్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షూటింగ్‌లో రాయ్‌లక్ష్మీ, విలన్‌లు ప్రదీప్‌రావత్‌, సీనియర్‌ నటుడు సురేష్‌, ఇతర 18 మంది ఫైటర్స్‌తో అండర్‌వాటర్లో భారీగా చిత్రీకరిస్తున్న యాక్షన్‌ సీక్వెన్సీలో లక్ష్మీరాయ్‌కి కాలుకి గాయమైంది. ప్రముఖ హాస్పటల్‌లో చికిత్స పొందిన అనంతరం ఆమెక్షేమంగా, పూ ర్తి ఆరోగ్యంతో డిశ్చా్‌ర్జ్‌ అయినట్లుగా త్వరలోనే ఆమె చిత్రీకరణలో కూడా పాల్గొంటుందని చిత్రబృందం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments